4 thoughts on “Jagananna Amma Vodi Login Payment Status Check Online Jaganannaammavodi.ap.gov.in”

  1. అవుట్సోర్సింగ్ వాళ్లకి అమ్మఒడి పథకం ఇవ్వరా ఇది చాలా అన్యాయం మా జీతాలు కుటుంబ పోషణకే సరిపోవడం లేదు పిల్లల ఫీజులు ఎలా కట్టాలి మాకేమన్నా గౌర్నమెంట్ వాడితో సమానంగా ఇస్తున్నారా ప్లీజ్ రెండో దఫా ఆయన అమ్మ ఒడి పథకం లో మమ్మల్ని చేర్చండి మిమ్మల్ని నమ్మి మేము ఓటు వేసి గెలిపించుకునాం సార్ ఇదేనా మీరు మాకు చేసే న్యాయం

    Reply

Leave a Comment